సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుఫాన్ గొంతు చిత్తం అనడం ఎరగదు పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు నేనింతగా పిడికెడు మట్టే కావచ్ఛు కానీ కలమెత్తితే నాకొక దేశపు జెండా కున్నంత పొగరుంది
( గొరిల్లా కావ్యం లో 4వ కవిత , ఆధునిక మహాభారతం లో పశుపర్వం , 4వ కవిత )
-------------
Visionary Poet of the Millennium
An Indian poet Prophet
Seshendra Sharma
October 20th, 1927 - May 30th, 2007
http://seshendrasharma.weebly.com/https://tribupedia.com/seshendra-shar...https://seshen.tributes.in/